దుమ్ముదులుపుతున్న డిక్టేటర్..మన సూపర్ కలెక్టర్ !!!
అత్యంత ప్రతిష్టాత్మక జన్మభూమి 3వ విడత కార్యక్రమమును నిర్లక్ష్యంగా చూస్తూ భాద్యత లేకుండా విధి నిర్వహిస్తున్న పురోగతి చూపని అధికారులను దుమ్ముదులుపుతున్న డిక్టేటర్. మన సూపర్ కలెక్టర్ భాస్కర్ !!!!
Jawaharlal Nehru Vishvavidyalaya లో M.A, GEOGRAPHY చదివి I.A.S గా 12 సంవత్సరముల అనుభవంతో ఉరకలేస్తూ మన పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రస్తుతము 65వ కలెక్టర్ గా భాధ్యతలు నిర్వహిస్తున్నారు
భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ పధకాలకు ఇదే విధానానికి పెద్ద పీట వేసి సమయాన్ని వ్యయాన్ని తగ్గించి మరెన్నో మెరుగైన ఫలితాలను అందుకోగలరని మేము కూడా ఆకాంక్షిస్తూ ........

No comments:
Post a Comment