నవ నిర్మాణ దీక్ష 2016
6వ రోజు
గత రెండేళ్ళలో చేపట్టిన అభివృద్ధి చర్యలు, భవిష్యత్తు ప్రణాళిక, కార్యక్రమాల –
పై చర్యా గోష్టి - తీర్మానం
శ్రీ M నాగేంద్ర
MANDAL SPL OFFICER :
ప్రజా స్వామ్యం వ్వవస్థలో ప్రజలో ప్రధాన పాత్ర పోషించాలి ప్రజలకి సేవలన్ని చేరువుగా తీసుకొని వెళ్ళడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది మీకు దగ్గర అవ్వడానికి మిమ్మల్ని దగ్గరకు చేర్చుకోవడానికి ప్రభుత్వం శ్రమిస్తో౦ది .ప్రజా స్వామ్యం హక్కు కంటే భాద్యతగా భావించాలి .ప్రజలు భాద్యత నెరిగి హక్కులు పోరాటం చేస్తే ప్రజల పరుగులు తీస్తే అర్ధవంతమైన ప్రజాస్వామ్యం అవుతుంది ఇక్కడ సమర్ధత కాదు భాగస్వామ్య౦ కావాలి సార్వజనిక ఓటు హక్కుతో ఎన్నికల తర్వాత కుడా ప్రభుత్వానికి దిశ నిర్దేశించయివలసిన భాద్యత ప్రభుత్వం మీద కాదు ప్రజల మీద ఎక్కువ ఉంది అని తెలియజేసారు
శ్రీమతి
SV పద్మావతి IKP :
ప్రభుత్వం మహిళా సంఘం వివిధ పధకాలు చేపట్టుటకు పొదుపు మొక్క నాటడం
ద్వారా ఇప్పుడది మహా వృక్షం మై
శాఖోపశాఖలుగా విస్తరించి౦ది దాని ఫలాన్ని
ఎక్కువ కుటుంబాలు అందుకొని
అభివృద్ధి చెందడం ఎంతో మేలు ఆనంద
దాయకమైన విషయము గౌరవనీయలైన ముఖ్యమ౦త్రి వర్వులు సందేశాన్ని చదవి వినిపించడం జరిగింది .
శ్రీ A నాగేశ్వరమ్మAD (AH) :
మన
దేశం పశు సంపద ఎక్కువ ఉన్నప్పటికీ ఉత్పాదకత
తక్కువ ఉంది అందుకు క్షీర సాగరం అనే
పధకంలో చూడు కట్టిన తర్వాత ఈతకు మూడు నెలల ముందు ఈనిన తర్వాత మూడు నెలలు మంచి నీటి దానా ఇవ్వడం ద్వారా
మంచి ఫలితాలు సాదించచ్చు .పెయ్యి దూడకు సునంద పధకం కుడా ఉంది నెల వరకు సాకిన పెరటి
కోళ్ళను కుడా 1300కే ఇస్తూ వాటి స౦రక్షణకు మెష్ కుడా యిస్తారు
కాబట్టి ప్రభుత్వం పశు సంవర్ధక శాఖద్వారా లభ్ది పొందాలని
తెలియచేస్తున్నాము అని తెలియజేసారు.
శ్రీ K శ్రీనివాస
రావు DEE (IRR)
చెరువులు
పుడిక తీయడం జరిగి౦ది కొండ వాగులు నుంచి
వచ్చే నీటిని ఒడిసి పట్టడానికి చెక్
డ్యాం నిర్వహణ వంటి ద్వారా నీటి సంరక్షణకు చర్యలు తీసుకున్నాము
శ్రీ SV సుబ్రహ్మణ్యం
EO PR & RD:
గ్రామాల బలోపేతానికి 73వ రాజ్యంగ
సవరణలలో స్ధానిక సంస్ధలకు స్ధానిక ప్రభుత్వాలుగా రూపుదిద్ది అన్ని సంస్ధలను ఒక గొడుగుకు క్రిందికు తీసుకు రావడం జరిగింది.ప్రజల
కోసం పని చేసే ప్రభుత్వం కాబట్టి ప్రజల అవసరాలు ఆలోచనలకు ప్రాదాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంలో గతంలో జరిగే
2 గ్రామ సభలకు అదనంగా మరో 2 అంటే 4 గ్రామా
సభలు జరుపు కోవాలని ప్రజాభిప్రాయే సేకరణ
తీర్మానాలు పంపితే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తో౦ది అందుకోసం గ్రామాల
అభివృద్ధికి మంచి సూచనలు సలహాలు ఇచ్చి సహకరిస్తే
గ్రామపంచాయతీ దిశ ప్రగతికి పట్టు
కొమ్మలు అని భావించిన పూజ్య బాపూజీ
గారి కలలు వాస్తవ రూపం
దాలుస్తారు అని తెలిపారు .ఏ
అంశమైనా ఆర్ధిక౦గా ముడిపడి ఉంది కాబట్టి ప్రజలకు సౌకర్యాల కల్పనకు గ్రామ పంచాయతీలు కుడా ఆర్ధిక పరిస్ధితులు మెరుగుపర్చుకునేందుకు వనరుల
అన్వేషణ తప్పనిసరి భారమైన భవితవ్యం
కోసం తప్పనిసరి కావున ప్రతి ఒక్కరు స్వాగతించి సహకరించాలని సంక్షేమపధకాలు మనకి అందించే
ప్రభుత్వానికి మనం ఎం చెయ్యాలి ఏ
రక౦గా సహాయికారిగా ఉండాలి అనే అంశాన్ని
కుడా ఆలోచించి వలసినదిగా కోరారు
శ్రీ N శ్రీనివాస
రావు
MEO 5 సంవత్సరంల ఈడుఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో
చేర్చి౦చాలనేది ప్రభుత్వం లక్ష్యం. వివిధ అంగన్ వాడీ కేంద్రాల నుండి
సమాచారం తీసుకున్నాం సర్వే చేసాం 13వ తేది నుండి స్కూలు లో చేర్పించే కార్యక్రమ౦
మొదలవుతుంది ప్రయివేటు పాఠశాల కు దీటుగా
ప్రభుత్వం పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి.పుస్తకాల పంపిణి,
దుస్తులు పంపిణి ఇతర ఆసక్తి కరమైన పనులతో ఎక్కువ మంది ప్రభుత్వం పాఠశాలల్లో చేరాలని తల్లిదండ్రులు కుడా సహకరించాలని కోరుచున్నాను అని తెలియజేసారు.
శ్రీ M ముక్కంటి
తహసీల్దారు, పోలవరం :
నవ
నిర్మాణ దీక్ష గత ఆరు రోజులు గా మన మండలం లో దిగ్విజయ౦గా పూర్తి యింది రేపు జరగబోయే మహా సంకల్ప౦గా దీక్షతో ప్రగతి వైపు నడుద్దాం రెవిన్యూ శాఖా వారు శాఖా పరంగా ప్రజలకు అందించే సేవలు త్వరిత గతిని అందించ౦దుకు అన్ని చర్యలు తీసు కుంటున్నా౦ సమస్యల
పరిష్కరానికి త్వరిత౦ గా స్పందించి
సేవలందించే శాఖాగా రెవిన్యూ శాఖ రూపుదిద్దాకుంటుంది అని తెలియజేసారు.
శ్రీమతి కుంజం సుభాషిణి
ZPTC : ప్రభుత్వం నుండి భారమైనప్పటికి ఎన్నో సంక్షేమ కార్యక్రమలు ప్రజలకు గౌరవ నీయలైన మంత్రి వర్యులు
ఇవ్వడం జరుగుతోంది ఇది
మహా సంకల్ప౦గా ఒక దీక్ష గా
స్వీకరించి కష్టాలని అధిక మించే౦దుకు మనందరం కుడా పూర్తి స్ధాయిలో సహకరించాలి.
శ్రీ
సోమరౌతు రాధాకృష్ణ
PUU.మార్కెటు
కమిటి
డైరక్టర్ : ప్రజల
భాగస్వామ్య౦ అందించినా ప్రజావసరాలు
తీరడంలో కొంచె౦ జాప్యం జరుగుతోంది అని అన్నారు
శ్రీ ఏనుగుల శ్రీనివాస్
MPTC గూటాల
-2.: ఒక్క ముఖ్య మంత్రి గారు రాత్రింబవళ్ళు కష్ట పడుతున్నారు మన ప్రగతికి మనందరం కుడా సహకరించి సహాయ పడితేనే లక్ష్యం సాదించుకోగలుగుతా౦.ప్రభుత్వ అధికారులు వత్తిడి
లో పని చేసేకన్నా ప్రజలకు సంతోషంతో సహకరిస్తే ప్రగతి మరింత ఎక్కువ ఉంటుంది అని
తెలియజేసారు
ఈ కార్యక్రమములో ZPTC శ్రీమతి కుంజం సుభాషిణి గారు,
మండల ప్రత్యేక అధికారి శ్రీ ఎం నాగేంద్ర గారు (ENVIRONMENTAL ENGINEER - POLLUTION CONTROL BOARD, WEST GODAVARI DISTRICT),
మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి శ్రీమతి S. నిర్మలా జ్యోతి గారు,
తహసీల్దారు శ్రీ M ముక్కంటి గారు ,
శ్రీమతి Dr.A.నాగేస్వరమ్మ (AD CAH)
శ్రీ కే శ్రీనివాస రావు DEE-Minor Irrigation
శ్రీ SV సుబ్రహ్మణ్యం గారు (పంచాయతీ రాజ్ శాఖ – EO PR&RD )
శ్రీ KJS శుభాకర్ (సూపరింటెండెంట్ MPDO OFFICE) ,
శ్రీమతి కె ఎం మంగతాయారు సీనియర్ అసిస్టెంట్ (MPDO OFFICE),
శ్రీ ఎస్. ఎస్. రామ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ ( MPDO OFFICE)
శ్రీ N శ్రీనివాస్ రావు గారు (విద్యా శాఖ – MEO),
శ్రీK.విజయ్ కుమార్ (వ్యవసాయ శాఖ –A.O)
శ్రీ Ch.నాయుడు (ప్రణాళిక శాఖ- ASO ),
కుమారి రేష్మా వినూష ( హార్టికల్చర్ – MPEO),
శ్రీమతి బొరగం దుర్గ మహాలక్ష్మిగారు (రెవిన్యూ శాఖ,)
శ్రీ P అబ్బులు గారు (AI మత్స్య శాఖ )
శ్రీమతి ఎస్.వి.వి.పద్మవతి (APM .VELUGU)
శ్రీ టి వెంకట్రావు (APO MGNREGS)
శ్రీ లీల భరత్ (T.A MGNREGS )
ఇతర శాఖల అధికారులు మరియు ప్రజలు హాజరైనారని తెలియ జేయడమైనది.










No comments:
Post a Comment